• కొలతలు: 35 × 45 మి.మీ. (వెడల్పు × ఎత్తు)
• ఫోటో నేపథ్యం రంగు: తెలుపు
• రంగుల ఫోటో
• తల, భుజాల పైభాగం మాత్రమే, దగ్గరగా: ముఖం ఫోటోలో 80–85% ఉండాలి. జుట్టు పై నుంచి గడ్డం కింది వరకు తల పూర్తిగా, మధ్యలో, ముందు నుంచి, కెమెరా వైపు నేరుగా చూస్తూ.
• కళ్ళు తెరిచి, స్పష్టంగా కనిపించాలి; కళ్ళ మీద జుట్టు పడకూడదు.
• వెలుతురు అంతటా ఒకేలా: ముఖం మీద గానీ వెనుక గానీ నీడలు, ఫ్లాష్ మెరుపు, ఎర్ర కళ్ళు ఉండకూడదు.
• ముఖ కవళిక సహజంగా, చర్మం రంగు సహజంగా, వెలుగు-కాంట్రాస్ట్ సరిగా ఉండాలి.
• మత కారణం తప్ప తలకు ఏమీ కప్పకూడదు; కప్పినా గడ్డం నుంచి నుదురు వరకు, ముఖం రెండు పక్కలూ కనిపించాలి.
• 4 ఏళ్లు నిండిన పిల్లలకు, పెద్దలకు ఫోటో అక్కర్లేదు: కేంద్రంలోనే తీస్తారు.